Nothing Phone 4a Series: నథింగ్ (Nothing) సంస్థ నుండి కొత్తగా Nothing Phone 4a సిరీస్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. అందిన నివేదిక ప్రకారం.. ఈ సిరీస్ మార్చి 2026లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో నథింగ్ ఫోన్ 4aతో పాటు నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 4a యూఏఈ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించగా.. ఇప్పుడు దాని ‘ప్రో’ వేరియంట్‌పై కీలక…