Nothing Phone 3a: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నూతన మోడళ్ల లాంచ్ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ ‘నథింగ్’ తన కొత్త నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a Pro మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి