Nothing Ear 3: నథింగ్ (Nothing) కంపెనీ తమ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ 3 (Nothing Ear 3)ను కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఛార్జింగ్ కేస్‌లో “సూపర్ మైక్” అనే వినూత్న ఫీచర్‌తో వస్తుంది. ఇది 95dB వరకు శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్ కాల్స్‌కు సహాయపడుతుంది. కేస్‌పై ఉన్న ‘టాక్’ బటన్ నొక్కి దీనిని వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌తో కేస్ నుంచే వాయిస్ నోట్స్…