ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ చేస్తే పార్సిల్ లో మరొకటి రావడం సహజమే. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ గురించి ఆర్డర్ చేస్తే వాటి స్థానంలో ఇటుక రాళ్లు, చెక్కలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఓ వ్యక్తి మౌత్ వాష్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడు. అతనికి వచ్చిన పార్సిల్ ను చూసి షాక్ అయ్యాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా, అందులో మౌత్ వాష్ కు బదులుగా మొబైల్ ఫోన్ ఉన్నది. మాములుగా అయితే విలువైన…