వరల్డ్ వైడ్ గా తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి. నివాసితులు ప్రాణ భయంతో వణికిపోయారు. యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. గత మూడు రోజుల్లో తైవాన్‌ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇది. రాజధాని తైపీలో భూకంపం సంభవించిందని, అక్కడ భవనాలు కంపించాయని, ప్రాణ,…