నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ తాండవం’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, అందులో ఒక పాత్ర అఘోరా పాత్ర. అఖండ రుద్ర సికిందర్ పేరుతో నందమూరి బాలకృష్ణ పోషించిన ఈ పాత్రకు సూపర్ అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో చేసిన ఫైట్స్‌తో…
అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి దానికి సీక్వెల్ గా అఖండ తాండవం అంటూ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా టీం ఓటీటీ డీల్ క్లోజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. Also Read : Pawan Kalyan: మరో సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్? ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు…