OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ…