ఎక్కడ చుసిన పుష్ప..పుష్ప.. పుష్ప.. ఇప్పుడిదే ఫీవర్ సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తుంది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నేడు స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. మరోవైపు ఈ సినిమా టికెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ స్క్రీన్స్ లో బ్లాక్ లో ఒక్కో టికెట్ రూ. 3000 పలుకుతుంది. Also Read : Pushpa 2:…