Himalayan Pink Salt Benefits : మనం రోజూ వాడే నార్మల్ సాల్ట్‌ను సాధారణంగా సముద్రపు నీటి నుండి లేదా ఉప్పు గనుల నుండి సేకరిస్తారు. దీనిని అధిక స్థాయిలో శుద్ధి (Refine) చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పులోని ఇతర ఖనిజాలు తొలగించబడి, కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. ఇది గడ్డకట్టకుండా ఉండేందుకు ‘యాంటీ కేకింగ్’ ఏజెంట్లను కలుపుతారు. అయితే, నార్మల్ సాల్ట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో అయోడిన్ కృత్రిమంగా కలుపుతారు. ఇది థైరాయిడ్…