సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు వినిపిస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నోరా మధ్య ఏదో ఉందంటూ ఐదేళ్ల క్రితం ఒక రెడిట్ (Reddit) యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టిక్ టాక్ లో…