నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సెన్సేషన్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ భారీ విజయంపై చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తాజాగా మీడియాతో ముచ్చటించి, సినిమా మ్యూజిక్ వెనుక ఉన్న శ్రమను వివరించారు. సినిమా విజయం…