Huge Fire Accident in NKR 21 Sets: చివరిగా డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఇప్పుడు 21వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా సెట్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా…