కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా మరాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనకరాజు…
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాలీవుడ్ కు చెందిన ఓ నటి ఫిర్యాదుతో నివిన్ తో పాటు మొత్తం ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ మా కోరిక తెరిస్తే సినిమా అవకాశం ఇస్తామని బెరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి. మలయాళ చిత్రం పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జస్టిస్ హేమ…