‘నకిలీ, డా. సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా ‘విజయ రాఘవన్’ చిత్రం రూపొందించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Read Also:…