Nitish Reddy Equals Travis Head, Heinrich Klaasen Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌పై 8 సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సరసన నితీష్ నిలిచాడు. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై…