Home
Nitish Kumar Reddy
Nitish Kumar Reddy News
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
Nitish Kumar Reddy Trolls: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బౌలర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మూడో టీ20లో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 38 రన్స్) చేసిన నితీశ్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ దూకుడుతో అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారింది. నితీష్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.… -
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వంద పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన దశ నుంచి జట్టు అద్భుతంగా కోలుకుంది. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, జాకోబ్ డఫీ వేగంతో బంతులేస్తూ ఇబ్బంది పెట్టినప్పటికీ, మన తెలుగు తేజాలు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అసాధారణ… -
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మ్యాచ్‌లు చివరి వరకు ఇలాగే ఉత్కంఠగా సాగుతాయని, మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా అద్భుతంగా ఆడి జట్టును 180 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారని తెలిపారు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మైదానం వీడటం గురించి మాట్లాడుతూ..… -
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మన తెలుగు కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. ఒకానొక దశలో ఓటమి అంచుల్లో నిలిచిన టీమిండియాను, తెలుగు తేజాలు తిలక్ వర్మ , నితీష్ కుమార్ రెడ్డి తమ అసాధారణ బ్యాటింగ్‌తో గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 4 వికెట్ల తేడాతో భారత్‌కు అదిరిపోయే విజయాన్ని అందించారు. ఈ చారిత్రక విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో తిరుగులేని… -
India vs New Zealand: కివీస్ గడ్డపై తెలుగోళ్ల విధ్వంసం.. భారత్ ఖాతాలో మరో రికార్డ్ విక్టరీ!
India vs New Zealand: క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన రెండో టీ20లో మన తెలుగు కుర్రాళ్లు ఊచకోత కోశారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకానొక దశలో టీమిండియా ఓటమి అంచుల్లో నిలబడగా, తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి కలిసి కివీస్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. మైదానంలో పరుగుల సునామీ సృష్టించి 4 వికెట్ల తేడాతో భారత్‌కు అదిరిపోయే విజయాన్ని అందించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని… -
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
Nitish Kumar Reddy Reveals Bowling Plan: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌లో 2-1తో ఆదిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్… -
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
IND Playing XI vs WI 3rd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 3) న్యూచండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఈ స్టేడియంలో పురుషుల వన్డే క్రికెట్‌కు… -
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఓ మార్పు చేసినట్లు గిల్ తెలిపాడు. తెలుగు ప్లేయర్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి విశ్రాంతి కల్పించి.. యువ ఆటగాడు అకీబ్ నబీకి ఛాన్స్ ఇచ్చారు. దేశవాళీల్లో సత్తాచాటిన నబీ.. తొలిసారి వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో… -
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
Mohit Sharma on Nitish Reddy: టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా చూస్తున్నారని.. అయితే నితీష్‌ను ఇప్పుడే హార్దిక్‌తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో నితీష్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ… -
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir on Nitish Reddy: భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్‌ను టీ20 ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించి వన్డే ఫార్మాట్‌పై దృష్టి పెట్టేలా చేయడం మంచి నిర్ణయమని చెప్పిన గంభీర్.. హార్దిక్ పాండ్య పూర్తిగా ఫిట్‌గా మారి 10 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే.. ఇద్దరూ కలిసి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!