స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ భామ నటించిన తాజా వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీ లో రిలీజైంది. బుధవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మలయాళ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో అందుబాటు లో ఉన్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రీజీత్…
నిత్యా మీనన్.. ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది.. తనకు నటనతో పాటు తనలో మరో టాలెంట్ కూడా ఉంది అదే సింగింగ్.కొన్ని సినిమా ల్లో పాటలు కూడా పాడింది ఈ ముద్దుగుమ్మ . తెలుగు మరియు మళయాళంతో పాటు తమిళ్‌లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్…