India vs Australia: భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అవ్వగా.. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టగా.. 10 ఫోర్లు, 1…
Nitish Kumar Reddy: మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ల సెంచరీ భాగస్వామ్యానికి అనుగుణంగా ఫాలోఆన్‌ను తప్పించుకోవడంలో టీమిండియా విజయం సాధించడమే కాకుండా, మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టును కూడా సడలించింది. నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 3 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ – హర్భజన్ సింగ్‌ల 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. దీనితో ఆస్ట్రేలియాలో 8వ వికెట్‌కు భారతీయులు…
SRH Retentions List for 2025 IPl: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు.. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీం తాజాగా జట్టు స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరాలను ఎస్ఆర్ఎస్ టీం యాజమాన్యం వెల్లడించింది. అక్టోబర్ 31 కి ఆయా జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును విడుదల చేయాలని ఇదివరకే బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రతి…