టాలీవుడ్ హీరో నితిన్ ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతని మూవీస్‌పై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా నిరాశలే ఎదురయ్యాయి. దీంతో ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ లు కీలక పాత్రలు…