Nithiin32: మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ నుంచి ఎలాంటి సినిమా వచ్చింది లేదు. ఈ సినిమా నితిన్ కి భారీ పరాజయాన్ని అందించిన విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్టు అందుకోవాలని నితిన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే నితిన్, వంశీ వక్కంతం దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు.
NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి కొత్త జానర్‌లలో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా నితిన్ మరో సినిమాను ప్రారంభించాడు. యంగ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న “Nithiin32” మూవీ లాంచ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తం షాట�