గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి…