టాలీవుడ్ ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో సినిమా వస్తోందనేది ఆ వార్త సారాంశం. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలలో కేవలం ఒకే ఒక హిట్ హిట్టైన నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రీసెంట గా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలవగా తమ్ముడు అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. అంతటి భారీ డిజాస్టర్స్ అందుకున్న నితిన్…