హిందీ టెలివిజన్ పరిశ్రమకు ఇది బ్లాక్ డే. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు బెస్ట్ యాక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోయింది. ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరియు వైభవి ఉపాధ్యాయల మరణాలు మర్చిపోయే లోపే అనుపమ నటుడు ‘నితీష్ పాండే’ కూడా ప్రాణాలు కోల్పోయాడనే వార్త బాలీవుడ్ వర్గాలని, బుల్లితెర ప్రేక్షకులని కలచివ