Nissan Magnite: నిస్సాన్ మ్యాగ్నైట్ సంబంధించిన ఈ డిసెంబర్ నెల ఆఫర్లు ఈసారి వినియోగదారులకు భారీ మొత్తంలో ప్రయోజనాలు అందిస్తున్నాయి. వేరియంట్‌ను బట్టి కనీసం రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్ బెనిఫిట్లు, ఎర్లీ బుకింగ్ బోనస్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్లతో కూడిన ఈ ఆఫర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ అన్ని వేరియంట్‌లకు వర్తించనున్నాయి. Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్.. ఈ ఆఫర్స్…
Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్మెంట్‌ను ప్రభుత్వ…
ఈ మధ్యకాలంలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నిస్సాన్ కారుపై ఓ లుక్కేయండి. ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ తన నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 65 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. నిస్సాన్ తన పాపులర్ కాంపాక్ట్ SUV, నిస్సాన్ మాగ్నైట్‌ను అక్టోబర్ 2024లో కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. మాగ్నైట్ డెలివరీ ప్రారంభం కాకముందే, దాని బుకింగ్ సంఖ్య 10,000 యూనిట్లను దాటింది. సేల్ ను మరింత…
Nissan Magnite facelift: నిస్సాన్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్‌ని కొత్త అవతార్‌లో తీసుకురాబోంది. నిన్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం ఇండియా మార్కెట్‌లో మంచి సేలింగ్స్‌ని నమోదు చేస్తోంది. ఇప్పటికీ ఈ కార్ విడుదలై నాలుగేళ్లు గడిచింది. ఇదిలా ఉంటే తాజాగా నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ కాబోతోంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్‌ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై…