Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్మెంట్‌ను ప్రభుత్వ…
ఈ మధ్యకాలంలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నిస్సాన్ కారుపై ఓ లుక్కేయండి. ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ తన నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 65 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. నిస్సాన్ తన పాపులర్ కాంపాక్ట్ SUV, నిస్సాన్ మాగ్నైట్‌ను అక్టోబర్ 2024లో కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. మాగ్నైట్ డెలివరీ ప్రారంభం కాకముందే, దాని బుకింగ్ సంఖ్య 10,000 యూనిట్లను దాటింది. సేల్ ను మరింత…