సినీ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వచ్చేకొద్ది పాత హీరోయిన్లు బై బై చెప్పేస్తున్నారు.. ఆ తర్వాత చాలా కాలంకు రీ ఎంట్రీ ఇస్తున్నారు.. కొందరు హీరోయిన్లు మాత్రం అసలు ఇండస్ట్రీ వైపు చూడనేలేదు.. అలాంటి హీరోయిన్లలో ఆర్జీవి హీరోయిన్ నిషా కొఠారి కూడా ఒకటి.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వర్మ సినిమాలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. అయితే చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుందో?…