సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ కు, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో కనిపిస్తున్నాడు ? అంటూ ఆ శిశువును చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కాజల్ దంపతులు తమ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు ?…
అందాల సుందరి కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది. Read also : Radhe Shyam : సూపర్ కూల్ గా…
సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకున్న చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట మధురమైన క్షణాలను కలిసి గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో సంతోషమైన క్షణాలను పంచుకుంటున్నారు. కాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు కలిసి తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి…