IITs have once again dominated the top 10 list of the National Institutional Ranking Framework (NIRF) Rankings 2022 in the Engineering category, released today by the Union Education Minister Dharmendra Pradhan.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్ఐఆర్ఎఫ్)ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అధికారిక వెబ్ సైట్ లో ర్యాకింగ్ సంబంధిత విషయాలను వెల్లడిాంచారు. మొత్తం 11 కేటగిరీల్లో ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ ప్రకటించారు. విశ్వవిద్యాయాలం, నిర్వహణ, కళాశాల, ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్, డెంటల్ కు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్నాయి. టీచింగ్, లర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్యాడ్యుయేషన్ అవుట్ కమ్, ఔట్…