Nikki haley: భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు.. అధ్యక్షుడుకి సొంత పార్టీ నేత స్వీట్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikki haley: అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ మరోసారి భారత పక్షాన గళం విప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించబోయే టారిఫ్ బెదిరింపులపై ఆమె స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. భారత్ వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలి. చైనా వంటి శత్రువుకు మినహాయింపులు ఇవ్వొద్దు అని ట్వీట్ చేశారు.
Donald Trump: 5 నెలల్లో 5 యుద్ధాలు ఆపాను! భారత్-పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌పై మరోసారి వ్యాఖ్య!
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున, భారత్‌పై దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) భారీగా పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హేలీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత్‌కి రష్యా నుంచి చమురు కొనొద్దని నేను అంటున్నాను. కానీ చైనా, ఒక శత్రు దేశం. రష్యా, ఇరాన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం. ఆ దేశానికి మాత్రం 90 రోజుల టారిఫ్ మినహాయింపు ఇవ్వడం ఎలా న్యాయసమ్మతం? అంటూ ఆమె ప్రశ్నించారు.
HYD Mudra Cheater: ముద్ర లోన్స్ పేరుతో 500 మంది మహిళలను మోసం.. రూ. 3 కోట్లతో పరార్
చైనాకు అమెరికా 90 రోజుల టారిఫ్ విరామాన్ని మేలో ప్రకటించింది. దీనితో టారిఫ్‌లు 145% నుంచి 30%కి, చైనా విధించే సుంకాలు 125% నుంచి 10%కి తగ్గించబడ్డాయి. కానీ, భారత్‌పై 25% టారిఫ్‌ను పెంచుతామని, రష్యా చమురు కొనుగోలుపై జరిమానాలు విధిస్తామని చెప్పారు. హేలీ ఈ విభిన్న ధోరణిని ఖండించారు. చైనాకు మినహాయింపులు ఇస్తూ, మిత్ర దేశమైన భారత్‌ను బెదిరించడం అన్యాయం అంటూ ఆమె స్పష్టం చేశారు.
India should not be buying oil from Russia. But China, an adversary and the number one buyer of Russian and Iranian oil, got a 90-day tariff pause. Don’t give China a pass and burn a relationship with a strong ally like India.
— Nikki Haley (@NikkiHaley) August 5, 2025
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!