Nikki Haley Vs Trump: భారత్తో గోక్కోవడం కరెక్ట్ కాదు.. ట్రంప్కి వార్నింగ్
- డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ ఫైర్..
- ఇండియాలాంటి మిత్ర దేశంతో ట్రంప్ గోక్కోవడం కరెక్ట్ కాదు..
- చైనాపై మెతక వైఖరి కూడా మంచిది కాదు: రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikki Haley Vs Trump: భారత్ లాంటి మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) సూచించింది. ఇండియా తమకు మంచి భాగస్వామి కాదంటూ, దానిపై భారీగా సుంకాలను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిక్కీ హేలీ ఇరుదేశాల సంబంధాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, రష్యా (Russia) నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయకూడదు.. కానీ, చైనా చేయొచ్చా అని డొనాల్డ్ ట్రంప్ ను రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ప్రశ్నించింది. రష్యా నుంచి చైనా (China) అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తుందని గుర్తు చేసింది. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజుల పాటు మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి మిత్రదేశాన్ని దూరం చేసుకోవద్దని వెల్లడించింది. ఇక, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో యూఎస్ రాయబారిగా పని చేశారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె.. ఆ తర్వాత ట్రంప్‌కు సపోర్టు ఇచ్చారు.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!