యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఓటీటీ ఆఫర్ కు ఒకే చేసినట్లు వినిపిస్తోంది. ఈమేరకు ఓ ప్రముఖ ఓటీటీ వేదిక మేకర్స్ సంప్రదింపులు జరిపినట్లు టాక్ నడుస్తోంది. అయితే థియేటర్ల ఓపెనింగ్ ఆలస్యం అవుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను…
యంగ్ హీరో నిఖిల్ నేడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వహిస్తుండగా.. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘నా పేరు…