Nagababu Crucial Comments on Love Breakups and Separations: సినీ నటుడు, జనసేన కీలక నేత నాగబాబు బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మీ జనరేషన్లో చాలా అడ్జస్ట్ మెంట్లు ఉండేవి, ఒకరికకరు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవడం ఉండేవి, కానీ ఇప్పటి జనరేషన్లో వెంటవెంటనే రిలేషన్స్ బ్రేక్ అవడం,…