గేమ్ ఛేంజర్ సినిమాతో మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ లోటును భర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా సీజన్ల