Nihir Kapoor Interview about Record Break Movie: రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి పలు అంశాలు పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చదలవాడ శ్రీనివాసరావు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నా, హీరోగా అని కాకుండా…