Niharika Konidela ignores divorce news in media: నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లో కరోనా ఉధృతి కొంచెం తగ్గిన తర్వాత అటు నాగబాబు కుటుంబం ఇటు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుటుంబం నిశ్చయించి నిహారిక, చైతన్య ఇద్దరికీ వివాహం జరిపించారు. ఇక ఈ వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ లో రాయల్ వెడ్డింగ్ లెవెల్ లో జరిగింది. ఈ వివాహానికి కేవలం మెగా కుటుంబానికి సన్నిహితులైన…