బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన నిహారిక, తరువాత వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస ఫ్లాప్‌ల తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టింది. ఇక పోతే వివాహ జీవితం ఎక్కువ కాలం సాగకపోవడంతో, భర్త చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మెగా అభిమానులకు గట్టి షాక్‌గా మారింది. కొంతకాలం గ్యాప్ తర్వాత, నిహారిక మళ్లీ…