Home
Nifty
Nifty News
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపించాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల మళ్లింపు, పెరిగిన ముడి చమురు ధరలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో గురువారం మార్కెట్ అమాంతంగా పతనమైంది. -
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఉదయం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, మధ్యాహ్నం 2 గంటల సమయానికి పేకమేడలా కుప్పకూలాయి. విచక్షణారహితంగా సాగిన అమ్మకాల ఒత్తిడికి మదుపరుల పోర్ట్‌ఫోలియోలు రక్తసిక్తమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు (1.65 శాతం) దిగజారి 73,604.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 375 పాయింట్లకు పైగా క్షీణించి 23,070.05 స్థాయికి పడిపోయింది. ఈ ఆకస్మిక పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. మార్కెట్‌ను… -
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి.… -
Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి ఘోరంగా పతనం అయింది. ఇటీవల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్ బుధవారం బ్లడ్‌బాత్ చూసింది. పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాల్ అయింది. -
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. జూలై నెల ప్రారంభం నుంచి మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.82 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభాలను కూడా కలిపితే.. గడిచిన రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లకు పైగా రికవరీ లభించడం విశేషం. లాభాల వెనుక 4 ముఖ్య కారణాలు.. అంతర్జాతీయ… -
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
పశ్చిమాసియా యుద్ధం దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒక్కొక్క రోజు ఒకలాగా మార్కెట్ ట్రేడ్ అయింది. ఒకసారి భారీగా నష్టం జరిగితే.. ఇంకోసారి లాభాల్లోకి వెళ్లింది. ఇలా ఇన్వెస్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు… -
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఉత్సాహంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తాజా ఎన్నికల ఫలితాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచడంతో మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో భారత ప్రధాన సూచీ BSE Sensex 800 పాయింట్లకు పైగా ఎగబాకి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌తో పాటు NIFTY 50… -
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక… -
Stock Market: స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు.. 1,000+ పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. నిఫ్టీ కూడా దిగువకు
మార్చి 11, 2026 భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు చోటుచేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌లు భారీగా పడిపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్-యుఎస్ యుద్ధం (US-Iran War) తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది క్రూడ్ ఆయిల్ ధరలు అస్థిరంగా ఉండటం, ఇన్ఫ్లేషన్ భయాలు, FIIల సెల్లింగ్ వంటి కారణాలతో మార్కెట్‌ను దెబ్బతీసింది. Also Read:Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే.. ప్రస్తుత స్థితి (మధ్యాహ్నం అప్డేట్స్ ప్రకారం)..…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!