Home
Nifty
Nifty News
-
Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌కు జోష్ తెప్పించింది. -
Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్ ఢమాల్ అయింది. సోమవారం ఉదయం భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది -
Stock Market: కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?.. ఈ ముఖ్యమైన స్టాక్ మార్కెట్ పదాలను తెలుసుకోండి
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్) వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇవి రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తపడాలి. దీనికంటే ముందు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కొన్ని కీలక పదాల గురించి తెలుసుకోవాలి. ఆ పదాలేంటో ఇప్పుడు చూద్దాం. Also Read:AP Council: మండలిలో మంత్రి… -
Stock Market: స్టాక్ మార్కెట్లో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. -
Stock Market: గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకుపోతుంది. ఈ వారం ప్రారంభంలో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో మన మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. ఇన్లెస్టర్ల పంట పడుతోంది. -
Stock Market: స్టాక్ మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్..… -
Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. గత మూడు రోజులుగా ఐటీ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇంకోవైపు ఏఐ భయాలతో మార్కెట్ అతలాకుతలం అయింది. -
Stock Market: అమెరికాతో డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
ఓ వైపు అమెరికాతో భారత్ డీల్.. ఇంకోవైపు జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం సాధించడంతో దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. సోమవారం మార్కెట్ మంచి జోరుగా సాగుతోంది. -
Stock Market: ఈరోజు ఆర్బీఐ పాలసీ వెల్లడి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా డీల్ తర్వాత మంగళవారం మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. ఇన్వెస్టర్ల పంట పండింది. -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్‌కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!