Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరించింది. అందులో భాగంగా ఇతర దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, వాణిజ్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చైనా, భారత్, మెక్సికో, యూరప్ దేశాల ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించిన ట్రంప్.. తాజాగా ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై టారిఫ్ విధించాలని నిర్ణయించారు. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న ట్రేడింగ్ సెషన్‌లో…
Pharma Stocks Rise: కరోనా మహమ్మారి తర్వాత మందులు, వ్యాక్సిన్‌లు, ఆరోగ్యం గురించి ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా ఫార్మా స్టాక్‌లలో విపరీతమైన విజృంభణ జరిగింది. డయాగ్నస్టిక్ స్టాక్స్ విషయంలో కూడా అదే జరిగింది.