RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఉదయం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది.