బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభలలో ముగిసాయి. దీనికి కారణం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే. ఇక నేడు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మొదటిసారిగా 75,000 మార్క్ ను దాటింది. ఐకమరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి…