Delhi blast Code Words: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌లో బట్టబయలైన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ టెలిగ్రామ్‌లో సాధారణ ఆహార పదార్థాల పేర్లను కోడ్‌లుగా ఉపయోగించింది. అనుమానం రాకుండా ఉండటానికి బాంబు, దాడి కుట్రల గురించి చర్చించడానికి నలుగురు వైద్యులు తమ చాట్‌లలో బిర్యానీ, దావత్ వంటి పదాలను ఉపయోగించారని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే ముజమ్మిల్ షకీల్, ఒమర్ ఉన్ నబీ, షాహినా సయీద్, అదీల్ హమ్ రాడర్ అనే…
Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు…