చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. ఈ సీజన్ తనకు చివరిదని, తర్వాత సీజన్లు ఆడడంటూ ప్రచారం కొనసాగుతుంది. అందుకోసమే గ్రౌండ్ లో ఫ్యాన్స్ ను ఉత్సహపరిచేందుకే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడని కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే.. ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్స్ ధోనీ, తర్వాత సీజన్లు ఆడుతాడని జోస్యం చెప్పారు.
IPL: ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్ ముగిసింది. హోరాహోరీ పోరులో గుజరాత్ సూపర్ జేయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఏకంగా తన జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించి పెట్టాడు తలా ధోనీ. ఈ సీజన్ ఐతే ఇలా ముగిసింది.