హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన నివేదికలో సంచలన విషయాలు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థల యజమానులు 69 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారని తెలిపింది. అలాగే.. 83 మిలియన్ల ఉద్యోగాలను ఆయా సంస్థలో తొలగిస్తారని స్పష్టం చేసింది.