Navadeep: జై సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు నవదీప్. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచాడు పిల్లికళ్ల చిన్నోడు. ఆతరువాత కొన్ని మంచి మంచి సినిమాల్లో కనిపించి మెప్పించాడు. బిగ్ బాస్ కు వెళ్లి బుల్లితెర అభిమానులను కూడా తనవైపు తిప్పుకున్నాడు.