New Zealand Captain Kane Williamson Ruled Out of Netherlands Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కేన్ మామ ఇంకా పూర్తి స్ధాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కివీస్ మేనెజ్‌మెంట్ ఈ…