BCCI: గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా చేసిన పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ, ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా ఆటగాళ్లకు అందించే పేమెంట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, అలాగే వారి ప్రదర్శన అంచనాలను మెరుగుపరచడానికి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది. కేవలం గొప్ప ప్రదర్శన…
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ టీమ్ టెస్ట్ సారథి, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మింట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. వారిని…
పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సిరీస్ భద్రత కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అపి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున ఈ సిరీస్ అకస్మాత్తుగా వాయిదా వేయడంపై తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ మా సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాలపై అలాగే వారి పై నాకు పూర్తి నమ్మకం ఉంది తెలిపాడు. అయితే పాకిస్థాన్ లో 2009 లో శ్రీలంక క్రికెటర్ల పైన…