New Year 2026: కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ వెల్‌కమ్ చెప్పింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు( భారత కాలమాన ప్రకారం) న్యూజిలాండ్ 2026కు ఘనంగా స్వాగతం పలికింది. అక్లాండ్‌లో పెద్ద ఎత్తున ఫైర్ క్రాకర్స్ కాల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అక్లాండ్‌లోని ప్రతిష్టాత్మక స్కై టవర్‌పై ఫైర్ క్రాకర్ వెలుగులు అందర్ని ఆకర్షించాయి.