Home
New Zealand Cricket
New Zealand Cricket News
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ ఓడిపోయినప్పటికీ, మైదానంలో వీచిన గాలి వల్ల మంచు ప్రభావం పెద్దగా లేకపోవడం తమకు కలసివచ్చిందని తెలిపాడు. స్కోరు బోర్డుపై 260 పరుగులు ఉంచడం మంచి పరిణామమే అయినప్పటికీ, టీమిండియా ఫామ్ వల్ల కాస్త భయమేసిందన్నారు. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడానికి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడం అత్యంత కీలకమని, తమ బౌలర్లు ఆ పనిని అద్భుతంగా… -
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
IND vs NZ 4th T20: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్, నూజిలాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టీ20 మ్యాచ్‌లో కీవీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 260 పరుగుల అతిపెద్ద టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. భారత… -
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తమ జట్టు గెలిచే అవకాశాలను చేజార్చుకుందని, అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లలో బలంగా పుంజుకుంటామని కివీస్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. భారత్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ న్యూజిలాండ్ జట్టు మ్యాచ్‌లో ఎక్కువ భాగం పట్టు బిగించినప్పటికీ, ఆఖరిలో విజయాలను అందుకోలేకపోయింది. అక్టోబర్ 22న జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 226 పరుగుల లక్ష్యాన్ని, అలాగే అక్టోబర్ 24న జరిగిన రెండో మ్యాచ్‌లో 181… -
Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
Kane Williamson: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే ‘జెంటిల్మెన్’లు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన క్రికెటర్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఒకరు. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పరుగుల మైలురాళ్లను అందుకున్న కేన్ మామ, కేవలం రికార్డుల వల్ల మాత్రమే కాదు.. మైదానంలో అతను చూపించే… -
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు మరో స్టార్ ప్లేయర్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 35 ఏళ్ల విలియమ్సన్ తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండరు. అయితే, 16 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు సేవలందించిన విలియమ్సన్, అన్ని ఫార్మాట్లలో కలిపి దేశం తరఫున అత్యధిక పరుగులు… -
T20 World Cup 2026: స్కూల్ బోర్డు నుంచి స్కోర్ బోర్డు వరకు.. టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసిన టీచర్ కొడుకు!
T20 World Cup 2026: ఓ స్కూల్ టీచర్ కొడుకు టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసి రికార్డులను సృష్టించాడు. ఇంతకీ ప్లేయర్ ఎవరో తెలుసా.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్. ఆయన తండ్రి న్యూజిలాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల మొదలైన 2026 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. మంగళవారం చెన్నై వేదికగా యూఏఈ- న్యూజిలాండ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 10… -
IND vs NZ 2nd T20I: నేడు రెండో టీ20.. కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చుతారా?
భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా రెండవ మ్యాచ్ శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్‌పూర్‌లో విజయంతో సిరీస్‌ను ప్రారంభించిన భారత జట్టు రెండో టీ20లో ఆధిపత్యం చెలాయించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది.… -
Kane Williamson: కేన్ మామ గుడ్ బై!
Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. -
AUS vs NZ: సిక్సర్లతో చెలరేగిన మిచెల్ మార్ష్.. కివీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..
AUS vs NZ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన కారణం. అతని మెరుపు ఇన్నింగ్స్ ముందు న్యూజిలాండ్ పోరాటం వృథ అయ్యింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. తక్కువ స్కోరుకే కీలక వికెట్లను కోల్పోయింది.… -
Ross Taylor: రిటైర్మెంట్పై రాస్ టేలర్ యూటర్న్.. కాకపోతే, ఈసారి ఆ దేశం తరుపున!
Ross Taylor: న్యూజిలాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. కానీ, ఈ సారి ఆయన బ్లాక్ క్యాప్స్ కోసం కాదు.. తన సొంత దేశమైన సమోవా జట్టు కోసం ఆడనున్నారు. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ 41 ఏళ్ల దిగ్గజం, సమోవాకు వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ అర్హత సాధించడంలో సహాయం చేయబోతున్నాడు. టేలర్ న్యూజిలాండ్ తరఫున 112 టెస్టులు, 236…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!