Jalsa vs Murari: డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్–కామెడీ చిత్రం ‘జల్సా’, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ న్యాచురల్ డ్రామా ‘మురారి’ 4K వెర్షన్‌లో థియేటర్లలో రీరిలీజ్ అవుతున్నాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ రెండు సినిమాలకు భారీ స్పందన కనిపిస్తోంది. బుక్ మై షోలో గత 24 గంటల్లోనే ‘జల్సా’ 8,000కి పైగా…